Surprise Me!

IPL 2019 : Virat Kohli Eyeing On Three Records In IPL 2019 Against Chennai Super Kings | Oneindia

2019-03-23 56 Dailymotion

IPL 2019 :Virat Kohli, the Royal Challengers Bangalore skipper, could become the leading run-scorer in the Indian Premier League when his team takes on defending champions Chennai Super Kings in the opening game of the 12th edition in Chennai on Saturday.
#IPL2019
#ViratKohli
#RoyalChallengersBangalore
#ChennaiSuperKings
#MSDhoni
#mumbaiindians
#rohithsharma
#rajasthanroyals
#cricket

ఐపీఎల్ 2019 సీజన్‌‌కి మరికొద్ది గంటల్లోనే తెరలేవనుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. శనివారం రాత్రి 8 గంటలకు జరిగే ఈ మ్యాచ్‌కి చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఇదిలా ఉంటే, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ శనివారం చెన్నైతో జరగనున్న మ్యాచ్‌లో ఒకేసారి మూడు రికార్డులపై కన్నేశాడు. అవేంటో ఒక్కసారి చూద్దాం...

Buy Now on CodeCanyon